జై అర్చక జై జై అర్చక
తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య సంఘం ఆధ్వర్యంలో
చలో కరీంనగర్
ఆత్మీయ అర్చక సదస్సు
తేది 23- 7- 2021 శుక్రవారం రోజున ఉదయం 11 -00గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రెవెన్యూ గార్డెన్, కరీంనగర్
అర్చకులు అందరికీ స్వాగతం సుస్వాగతం
ఆహ్వానించువారు.దూప దీప నైవేద్యం అర్చక సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా..
Cell: 9989745972
Post a Comment
0 Comments