Type Here to Get Search Results !

Flxe Desiging

 శాంతి నగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్య వర్గ ఎన్నిక జిల్లా అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ గార్ల ఆధ్వర్యంలో ఎన్నుకొవడం జరిగింది



అధ్యక్షుడు :-సోమిశెట్టి శ్రీనివాస్ గారు
ఉపాధ్యక్షుడు:- మీసం దెవయ్య గారు
ప్రధాన కార్యదర్శి:-దుమాల రంజిత్ గారు
కోశాధికారి:-ముదాం వెంకటేష్ గారు
కార్యదర్శి:-దుమాల కిషన్ గారు
సహాయ కార్యదర్శి:-చెల్లావురం శ్రీనివాస్ గారు
కార్యనిర్వాహక కార్యదర్శి :-కాసర్ల వెంకటేశం గారు
ప్రచార కార్యదర్శి:-దుమాల శ్రీనివాస్ గార్లను ఎన్నుకోవడం జరిగింది




Post a Comment

0 Comments